23
Sunday
March, 2025

A News 365Times Venture

AP Govt: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు..

Date:

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక, ఉద్యోగుల బకాయిల చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే, ఉద్యోగులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేపు సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎఐ కింద రూ. 6,200 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఉద్యోగులకు అండగా ఉన్నామన్న ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఉద్యోగుల వివిధ బకాయిల కింద 1,033 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tax: “உங்கள் வாதமே தவறானது; திசை திருப்பாதீர்கள்..'' – திமுகவுக்கு நிர்மலா சீதாராமன் பதிலடி

சென்னையில் நடந்த மத்திய பட்ஜெட் தொடர்பான ஆலோசனை கூட்டத்தில் பேசிய நிர்மலா...

America: కసాయి తల్లి.. కొడుకు గొంతు కోసి చంపిన భారత సంతతికి చెందిన మహిళ

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని శాంటా అనాలో భారత సంతతికి చెందిన...

ಕರ್ನಾಟಕ ಬಂದ್: ಮಿತಿ ಮೀರಿ ವರ್ತಿಸಿದ್ರೆ ಕ್ರಮ-ಗೃಹ ಸಚಿವ ಪರಮೇಶ್ವರ್ ಎಚ್ಚರಿಕೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,22,2025 (www.justkannada.in):  ಎಂಇಎಸ್ ನಿಷೇಧಕ್ಕೆ ಆಗ್ರಹಿಸಿ ಇಂದು ಕರ್ನಾಟಕ ಬಂದ್...

മധ്യപ്രദേശിൽ സ്ത്രീകൾക്കെതിരായ കുറ്റകൃത്യങ്ങൾ വർധിക്കുന്നു, 2024 ൽ ബലാത്സംഗ കേസുകളിൽ 19% വർധനവ്; റിപ്പോർട്ട്

ഭോപ്പാൽ: മധ്യപ്രദേശിൽ സ്ത്രീകൾക്കെതിരായ കുറ്റകൃത്യങ്ങൾ വർധിക്കുന്നതായി റിപ്പോർട്ട്. സംസ്ഥാന സർക്കാർ നിയമസഭയിൽ...